- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదుల కెనాల్ కాలువ మట్టి తరలింపుపై అధికారుల ఆరా..
by Taduka Kalyani |
మండలంలోని క్యాతంపల్లి గ్రామ శివారులోని దేవాదుల కెనాల్ కాలువ మట్టి తరలింపు పై అధికారులు చర్యలు చేపట్టారు.

X
దిశ,ధర్మసాగర్ ; మండలంలోని క్యాతంపల్లి గ్రామ శివారులోని దేవాదుల కెనాల్ కాలువ మట్టి తరలింపు పై అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులు దేవాదుల కెనాల్ కాలువ మట్టి తరలింపు, భూ ఆక్రమణపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాలువ మట్టి తరలిస్తున్నారని, కెనాల్ భూమిని అక్రమిస్తున్నారని గ్రామస్థులు కొంతమంది ఇటీవల ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపారు.
Next Story






