టీజీ సీపీగెట్ పరీక్ష నిర్వ‌హించ‌నున్న కాక‌తీయ యూనివ‌ర్సిటీ

by Ratna Kumari |

Local public representatives should be involved in the strengthening of public educational institutions

టీజీ సీపీగెట్ పరీక్ష నిర్వ‌హించ‌నున్న కాక‌తీయ యూనివ‌ర్సిటీ
X

దిశ హన్మకొండ టౌన్ : మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షత తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీజీ సీపీగెట్–2026 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు ప్రొఫెసర్ కుమార్, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ బి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది టీజీ సీపీగెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను కాకతీయ విశ్వవిద్యాలయం చేపట్టినట్లు తెలిపారు. కన్వీనర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ మాట్లాడుతూ, టీజీ సీపీగెట్–2026 దరఖాస్తుల స్వీకరణ మే 15 నుంచి ప్రారంభమవుతుందని, చివరి తేదీ జూన్ 18 అని వెల్లడించారు.

Next Story