షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ వ్యాన్ దగ్ధం

by Ratna Kumari |   (  Updated:2026-02-07 14:06:13  IST  )

School van caught fire with short circuit

షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ వ్యాన్ దగ్ధం
X

దిశ, చిట్యాల : మండలంలోని చల్లగరిగ గ్రామంలోని రైజింగ్ సన్ స్కూల్ వ్యాన్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. స్కూల్ వ్యాన్ సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి చిట్యాలకు వైపున‌కు పిల్లలను ఇంటి వద్దకు చేస్తున్న క్రమంలో జూకల్ బ్రిడ్జ్ పైకి రావడంతో, ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తమై అందులో ఉన్న దాదాపు 15 పిల్లలను కిందికి దించారు. ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. ఎస్సై శ్రావ‌ణ్ కుమార్ సంఘ‌ట‌న ఎవ్వ‌రికీ ఏమి కాలేద‌ని తెలియ‌జేశారు. త‌ల్లిదండ్రులు మీడియా ద్వారా తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

Next Story