- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడిలో దేవుడినే ఎత్తుకెళ్లిన ఘనులు..
by Bhanu |
మండలంలోని నర్సింహుల గూడెం కోరగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి వెండి విగ్రహం అపహరణకు గురైనట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు.

X
దిశ, నెల్లికుదురు : మండలంలోని నర్సింహుల గూడెం కోరగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి వెండి విగ్రహం అపహరణకు గురైనట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. శనివారం రాత్రి దుండగులు విగ్రహాన్ని చోరీ చేసినట్లు ఆలయ చైర్మన్ మద్దినేని ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్దకు వెళ్లి పరిశీలించి విచారణ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సై తో పాటు ట్రైనింగ్ ఎస్ఐ శివరామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Next Story






