- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > స్టెప్పులేసిన మహిళ ఎంపీ.. నాడు బుల్లెట్ బండి.. నేడు గోలుకొండ కోటమీద..
స్టెప్పులేసిన మహిళ ఎంపీ.. నాడు బుల్లెట్ బండి.. నేడు గోలుకొండ కోటమీద..
దిశ,మహబూబాబాద్ : మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు, టీఆర్ఎస్

X
దిశ,మహబూబాబాద్ : మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు, టీఆర్ఎస్ మానుకోట జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మహిళా బంధు సంబరాల్లో భాగంగా జిల్లాలోని కేసముద్రం మండలంలో స్టెప్పులేసి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలించింది. ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో మహిళలతో ఎంపీ వేసిన డాన్స్ ప్రత్యేకంగా ఆకర్షించింది. కాగా, గత కొద్దినెలల క్రితం ఎంపీ మాలోత్ కవిత వివాహ వేడుకల్లో నీ బులెట్ బండి ఎక్కి వచ్చేత్త.. పా.. అనే పాటకు వేసిన డాన్స్ వైరల్ కావడం, మళ్ళీ ఎంపీ రోడ్డు పై డాన్స్ వేయడం విశేషం.
Next Story






