- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో పోటెత్తిన జనం, దర్శనానికి గంటకు పైగా సమయం
by Ajay Maddhiboyina |
మేడారంలో భక్తులు పోటెత్తున్నారు. వన దేవతలు గద్దెల పైకి రావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే భారీగా తరలివచ్చారు. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

X
దిశ మేడారం న్యూస్ నెట్వర్క్: మేడారంలో భక్తులు పోటెత్తున్నారు. వన దేవతలు గద్దెల పైకి రావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే భారీగా తరలివచ్చారు. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. నూతనంగా నిర్మించిన క్యూలైన్లు దాటి బయట క్యూలో నిల్చున్నారు. అమ్మవారి గద్దెల నుంచి జంపన్నవాగు వరకు భారీగా భక్తులు ఉన్నారు. జంపన్నవాగు లో పుణ్యస్నానాలు చేసి దర్శనానికి తరలివస్తున్నారు. గద్దెల పై ఉన్న అమ్మవార్లకు బెల్లం పసుపు కుంకుమ సమర్పించి వెళుతున్నారు.
Next Story






