- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, మహబూబాబాద్ టౌన్: ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జాగృతి విద్యార్థి విభాగ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మునుకుంట్ల ఐలేష్ కుమార్ మాట్లాడుతూ.. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమెపై వచ్చినటువంటి దుష్ప్రచారాలు, బీజేపీ వారు చేస్తున్న సీబీఐ, ఈడీ దర్యాప్తు లకు భయపడేది లేదని కవితక్కకి అండగా జాగృతి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆమె ఉంటే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి యువత మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి వేణు, పట్టణ యువత అధ్యక్షుడు సింగారం శ్రీకర్, రాము, కమలాకర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






