- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కొండా సురేఖ కి ఘన స్వాగతం పలికిన మంత్రి పొన్నం
by Ratna Kumari |
కొత్తకొండ వీరభద్రుడిని దర్శించుకునేందుకు వస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి బీసీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎలుకదుర్తి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు.

X
దిశ, ఎల్కతుర్తి : కొత్తకొండ వీరభద్రుడిని దర్శించుకునేందుకు వస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి బీసీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎలుకదుర్తి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. ఆమెను శాలువాతో సత్కరించి కాంగ్రెస్ శ్రేణులకు పరిచయం చేశారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ సూకీ నే సంతాజి, అశోక్ రెడ్డి, సర్పంచులు సర్పంచులు శ్రీధర్ రావు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్, డాక్టర్ రమేష్, శ్రీకాంత్, భాస్కర్, రంజిత్ రెడ్డి తదితరున్నారు.
Next Story






