- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 5న మంత్రి కేటీఆర్ పర్యటన..
by Batti.Sumithra |
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పట్టాభివృద్ది శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మే నెల 5వ తేదీన హన్మకొండ పట్టణంలో పర్యటించనున్నారు.

X
దిశ, హనుమకొండ టౌన్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పట్టాభివృద్ది శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మే నెల 5వ తేదీన హన్మకొండ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారులతో కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య , వరంగల్ పోలీస్ కమీషనర్ ఏ.వి రంగనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Next Story






