- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వర్ధన్నపేట : పట్టణ కేంద్రంలోని అనుమతి లేని మెడికల్ ల్యాబ్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ల్యాబ్ ను డిప్యూటీ డిఎంహెచ్ వో గోపాల్ రావు తనిఖీ చేశారు. ల్యాబ్ కొనసాగించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో ల్యాబ్ ను సీజ్ చేశారు. వారి వెంట పోలీస్ కానిస్టేబులు అశోక్, హోంగార్డ్ తదితరులు ఉన్నారు.
Next Story






