- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు వైద్య శిబిరం..
by Taduka Kalyani |
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, గూడూరు సీఐ షేక్ యాసీన్ ఆధ్వర్యంలో రేపు (బుధవారం) మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మంగళవారం గంగారం ఎస్ఐ ఉపేందర్ పేర్కొన్నారు.

X
దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, గూడూరు సీఐ షేక్ యాసీన్ ఆధ్వర్యంలో రేపు (బుధవారం) మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మంగళవారం గంగారం ఎస్ఐ ఉపేందర్ పేర్కొన్నారు. గంగారం మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (బాలికల) ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఏజేన్సీ గ్రామాలలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సందర్బంగా ఏజెన్సీ వాసులకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో అనుభవజ్ఞులైన డాక్టర్ల సమక్షంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Next Story






