- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మహబూబాబాద్ టౌన్ః మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ జరిగింది. సుమారు రూ.3 లక్షల 40,000 వేలు దొంగలు దోచుకు వెళ్లారు. గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించారు. అలాగే గ్యాస్ కట్టర్ సహాయంతో దొంగలు నగదును దోచుకుని వెళ్లారు. కాసం ఫ్యాషన్స్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






