- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maoist : ‘అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టులో హాజరు పరచాలి’
అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టులో హాజరు పరచాలని భారత

దిశ,ములుగు ప్రతినిధి: అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టులో హాజరు పరచాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వాజేడు,వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరిట ఒక లేఖ విడుదల అయింది. ఈ లేఖలో జేఎండబ్ల్యూపీ డివిజన్ లోని ఏటూరు నాగారం, మహాదేవపూర్ దళంలోని నిరాయుధులైన ముగ్గురు సభ్యులు జై సింగ్, రమేష్, సుక్కిని ఈనెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు పట్టుకుని కనబడకుండా దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు అని, అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాలి అని,వారికి ఎలాంటి హాని జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలి అని, ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులందరూ ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పేర్కొన్నారు.






