రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Bhanu |

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, కొడకండ్ల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని నర్సింగపురం గ్రామ పరిధిలో పాలకుర్తి రోడ్డు వైపుగా వెళ్తున్న, స్టేషన్ ఘనపూర్ మండలంలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన గుడేళ్లి కుమార్ (50) బైక్ అదుపు తప్పి కిందపడగా అక్కడిక్కడే మృతి చెందాడనీ ఎస్సై చింత రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

Next Story