- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్సైల బదిలీ
by Kodari Anjali |
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సైలు బదిలీ అయ్యారు.

X
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దామెర పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అశోక్ అయినవోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు అలాట్మెంట్ అయినా ఎస్సై వీరభద్ర రావును దామెర పోలీస్ స్టేషన్ ఎస్సైగా బదిలీ చేశారు.
Next Story






