- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు కేసముద్రం పోలీసులు కీలక సూచన
by Ratna Kumari |
ప్రజలకు కేసముద్రం పోలీసులు కీలక సూచనలు చేశారు. కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

X
దిశ, కేసముద్రం : ప్రజలకు కేసముద్రం పోలీసులు కీలక సూచనలు చేశారు. కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పూలే జంక్షన్ నుంచి అమీనాపురం వైపు లారీలు కానీ డీసీఎంలు కానీ అగ్రికల్చర్ మార్కెట్ వైపు వెళ్ళుటకు అనుమతి లేదు. ఫూలే జంక్షన్ నుంచి అమీనాపురం వైపు వెళ్లే బైక్స్, కార్లు ఎన్టీఆర్ నగర్ అండర్ బ్రిడ్జి నుంచి కట్టు కల్వతండా మీదుగా అంబేద్కర్ సెంటర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
Next Story






