సమతూకం పాటింపు..!

by Ratna Kumari |

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పీఠం పీఠముడి వీడకపోవడంతో పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

సమతూకం పాటింపు..!
X

దిశ, డోర్నకల్ : మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పీఠం పీఠముడి వీడకపోవడంతో పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 'దిశ' కు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు చైర్మన్ కుర్చీని సమతూకం పాటిస్తూ ఒకరు రెండున్నర ఏండ్లు, మరొకరు రెండున్నర ఏండ్లు ఆసీనులు కానున్నట్లు తెలుస్తుంది.ఎల్లావుల సువర్ణ హరికృష్ణ,గారే రమేష్ చైర్మన్గా ఉండనున్నట్లు సమాచారం.వైస్ చైర్మన్ గా మాదా లావణ్య శ్రీనివాస్ ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసినీయ సమాచారం.ఈ మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు అందుతున్నాయి.సమగ్ర సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story