- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనసున్న నాయకుడు ఎమ్మెల్యే మురళి నాయక్.. కాసం రంజిత్ రెడ్డి
by Batti.Sumithra |
ప్రజాసేవ కోసం తపించే మంచి మనసున్న నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాసం రంజిత్ రెడ్డి అన్నారు.

X
దిశ, నెల్లికుదురు : ప్రజాసేవ కోసం తపించే మంచి మనసున్న నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాసం రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మురళి నాయక్ ని జిల్లా నాయకులు రంజిత్ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తిలో సేవ చేస్తూ ప్రజామన్ననలు పొందిన సౌమ్యుడు డాక్టర్ ఎమ్మెల్యే మురళి నాయక్ ని మహబూబాబాద్ ప్రజలు గెలిపించుకోవడం మంచి తరునమని అన్నారు. నియోజక వర్గ అభివృద్ధి మురళి నాయక్ తోనే సాధ్యం అవుతుందని ప్రజలు గుర్తించారని కాసం రంజిత్ రెడ్డి తెలిపారు.
Next Story






