- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ షర్మిల వ్యాఖ్యలు సరికావు.. జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు
by Vinod kumar |
జర్నలిస్ట్ ల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు సరికావని పలు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు.

X
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: జర్నలిస్ట్ ల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు సరికావని పలు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని ప్రెస్ క్లబ్ ఎదుట పలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ డబ్బులు తీసుకుని ఇండ్ల స్థలాలు ఇస్తున్నాడని షర్మిల చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంతంగానే ఇండ్ల స్థలాలు ఇస్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు చిత్తనూ రి శ్రీనివాస్, మద్దినేని గుట్టయ్య, గాడిపల్లి శ్రీహరి, రాము, చందు, నరసింహారావు, రామ్ ప్రసాద్, ముకేశ్, ఏట్రోజు రాజు, శ్రీను, బాబూరావు పాల్గొన్నారు.
Next Story






