- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే నాయిని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు..
by Kodari Anjali |
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలోయువత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 10వ డివిజన్ పరిధిలో గల యువత అక్కినపెల్లి అరవింద్, మాడిశెట్టి సుశీల్, తిరునహరి చిన్న బంటి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, నాయకులు తోట పవన్, కనిగంటి శేఖర్, కుమార్ యాదవ్, సైండ్ల శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






