- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ పార్టీ నాయకులు ఓటుకు డబ్బులు పంచ లేదని ఆ పని చేసిన గ్రామస్తులు
మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గంలోని బయ్యారం మండలంలోని

X
దిశ,బయ్యారం : మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గంలోని బయ్యారం మండలంలోని సంతు లాల్ పోడు తండా లోని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. గురువారం ఎస్సీ కాలనీ వాసులకు ఏ ఒక్క పార్టీ నాయకులు స్థానిక ఓటర్లకు డబ్బులు పంచలేదని , పక్కనే తండాకు పంచి మాకు ఎందుకు ఇవ్వలేదని గ్రామస్తులు ఓట్ల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. కాలనీలో సుమారుగా 250 ఓట్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు . ఏ ఒక్కరు ఓటు 38 వ, నెంబరు పోలింగ్ బూతు గందంపల్లికి వెళ్లి ఓటు వేయలేదు. ఓట్లు అందరూ వేయవద్దని కాలనీ వాసులు భీష్మించుకొని ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కరు ఓటు వేసిన వారి గ్రామ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కాలనీలో చర్చ జరగడం విశేషం.
Next Story






