- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే డే రోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సంతోషం
by Ratna Kumari |
మే డే రోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సూరం సుధాకర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, బయ్యారం : మే డే రోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సూరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా వారి నివాసంలో బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంకపల్లి సుమన్ రెడ్డి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరం సుధాకర్ రెడ్డి కేక్ కట్ చేశారు. కార్మికుల, కర్షకుల ఇష్టమైన మే డే రోజు పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాయిని ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
Next Story






