- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హేమాచల బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
by Ratna Kumari |
మండలంలోని మల్లూరు హేమచల శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవాలయం ఈవో వీరాస్వామి మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రం అందజేశారు.

X
దిశ, మంగపేట : మండలంలోని మల్లూరు హేమచల శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని దేవాలయం ఈవో వీరాస్వామి మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు జరిగే బ్రహ్మొత్సవాలకు తప్పనిసరిగా హాజరుకావలని కోరారు. హైద్రాబాద్ లోని ప్రజా భవన్ లో మంత్రిని కలిసిన దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు బ్రహ్మోత్స వాలకు హాజరు కావాలని కోరారు..
Next Story






