వనదేవతలను దర్శించుకున్న ఇల్లందు ఎమ్మెల్యే

by Malleboina Mahesh |

ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.

వనదేవతలను దర్శించుకున్న ఇల్లందు ఎమ్మెల్యే
X

దిశ, మేడారం: ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య (Koram Kanakaiah) బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మేడారం (Madaram)లోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎమ్మెల్యేకు గిరిజన పూజారులు సాంప్రదాయ ప్రకారం.. గద్దెల ప్రాంతానికి తీసుకుపోగా ఎమ్మెల్యే నిలువెత్తు బంగారాన్ని అమ్మ వాళ్లకు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దెల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరణ పనులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.

Next Story