- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ఉత్తర్వులు బేఖాతరు.. నేరస్థుడి రిమాండ్
by Ratna Kumari |
కోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేసిన నేరస్తుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

X
దిశ, గీసుకొండ : కోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేసిన నేరస్తుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎలుకుర్తి గ్రామానికి చెందిన మంద యువరాజు అనే వ్యక్తిపై గీసుకొండ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. పలుమార్లు కోర్టుకు హాజరు కాకుండా కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశాడు. దీంతో కోర్టు సదరు వ్యక్తి పై నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేసింది. సదరు వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు.
Next Story






