రోగితో ఆసుపత్రి పనులు!

by Elthuri vijay kumar |

వైద్యానికి వెళ్లిన రోగులతో ఆస్పత్రి సిబ్బంది పనులు చేయించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కురవి మండల కేంద్రంలోని పిహెచ్సి దావఖానాకు వెళ్లిన వృద్ధుడితో అక్కడి సిబ్బంది మందుల కిట్లు స్టోర్ రూమ్ కు చేర్చే పని పురమాయించిన తోటి రోగులు ఆరోపిస్తున్నారు.

రోగితో ఆసుపత్రి పనులు!
X

రోగితో ఆసుపత్రి పనులు!

- సేవలు చేయాల్సిన సిబ్బంది దర్జాగా ఆదేశాలు

- స్థానికుల ఆగ్రహం

దిశ, డోర్నకల్(కురవి): వైద్యానికి వెళ్లిన రోగులతో ఆస్పత్రి సిబ్బంది పనులు చేయించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కురవి మండల కేంద్రంలోని పిహెచ్సి దావఖానాకు వెళ్లిన వృద్ధుడితో అక్కడి సిబ్బంది మందుల కిట్లు స్టోర్ రూమ్ కు చేర్చే పని పురమాయించిన తోటి రోగులు ఆరోపిస్తున్నారు.అసలే నీరసంతో బాధపడుతున్న ఆ వృద్ధుడితో పనులు చేయించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ జీతాలు అందుకుంటున్న సిబ్బంది రోగులకు సేవలందించకుండా పనులు చేయించుకోవడమేంటని మండిపడుతున్నారు.నిజం నిర్ధారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story