- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాదె ఇన్నయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీశ్ రావు
by Ratna Kumari |
గాదె ఇన్నయ్య తండ్రి సల్మోన్ రెడ్డి పార్థివ దేహానికి మాజీమంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

X
దిశ, వరంగల్ బ్యూరో : గాదె ఇన్నయ్య తండ్రి సల్మోన్ రెడ్డి పార్థివ దేహానికి మాజీమంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీమంత్రి డాక్టర్ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాళులు అర్పించారు. గాదె ఇన్నయ్యను రెండు నెలల క్రితం ఎన్ఐఏ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. గడిచిన రెండు నెలలలో గాదె ఇన్నయ్య తల్లి మరియు తండ్రి మరణించడంతో సాగరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నివాళులు అర్పించిన అనంతరం హరీశ్ రావు గాదె ఇన్నయ్య లాయర్ తో మాట్లాడి బెయిల్ విషయం తెలుసుకున్నారు.. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎల్లవేళలా తమ అండదండలు ఉంటాయని భరోసా కల్పించారు.
Next Story






