Medaram Jatara 2026: మధ్యాహ్నం మేడారానికి రానున్న గవర్నర్

by Ajay Maddhiboyina |

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారానికి మధ్యాహ్నం రానున్నారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Medaram Jatara 2026: మధ్యాహ్నం మేడారానికి  రానున్న గవర్నర్
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారానికి మధ్యాహ్నం రానున్నారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1గంటకు హెటిక్యాప్టర్ ద్వారా మేడారానికి గవర్నర్ చేరుకుంటారు. 1.30లకు సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.30లకు మేడారం నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.

Next Story