- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Floods : వేగంగా వస్తున్న గోదావరి నది బ్యాక్ వాటర్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో గోదావరినది బ్యాక్ వాటర్ వేగంగా పెరుగుతుందని మండల అధికారు రాత్రి నుండి గ్రామాగ్రామకువెళ్లి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారిచేస్తున్నారు.

X
దిశ, పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో గోదావరినది బ్యాక్ వాటర్ వేగంగా పెరుగుతుందని మండల అధికారు రాత్రి నుండి గ్రామాగ్రామకువెళ్లి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారిచేస్తున్నారు. ప్రజలు ఎటువెళ్లాలో తెలియక బిక్కుబిక్కు మంట్టున్నారు.
వర్షాలకు వాగు పొంగి వరదల్లో పెద్ద వృక్షాలు వరద వేగానికి కొట్టుకు వస్తున్నాయి. మరోపక్క పత్తి చేనులను ఎకరాలలో పత్తి , వరి నారు నీట మునిపోతొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి నుండి గ్రామాల చుట్టుపక్కల కు బ్యాక్ వాటర్ వ్యాపించింది. ఇలాగే వస్తే ఇండ్లు మునుగుతాయని భయంతో ఉన్నారు.
Next Story






