- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిషనరేట్ లో గీసుకొండ ఠాణా టాప్
by Bhanu |
ఇటీవల కాలంలో జరిగిన మెగా లోక్ అదాలత్లో గీసుకొండ ఠాణా సిఐ విశ్వేశ్వర్ అత్యుత్తమంగా ఎక్కువ కేసులను చట్టబద్దంగా రాజీ చేపించి టార్గెట్ను అధిగమించి కమిషనరేట్ లో టాప్ స్థానంలో ఠాణాను నిలబెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు.

X
దిశ, గీసుకొండ : ఇటీవల కాలంలో జరిగిన మెగా లోక్ అదాలత్లో గీసుకొండ ఠాణా సిఐ విశ్వేశ్వర్ అత్యుత్తమంగా ఎక్కువ కేసులను చట్టబద్దంగా రాజీ చేపించి టార్గెట్ను అధిగమించి కమిషనరేట్ లో టాప్ స్థానంలో ఠాణాను నిలబెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సిపి సన్ ప్రీత్ సింగ్ వరంగల్ కమిషనరేట్లో సిఐ విశ్వేశ్వర్ ను అభినందించి ఆయన చేతుల మీదుగా సిఐకి ప్రశంస పత్రాన్ని అందజేశారు. సందర్భంగా సిఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ... స్టేషన్ సిబ్బంది సహకారంతోనే కమిషనరేట్ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచామని ఆయన అన్నారు.
Next Story






