- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మటన్ పులావ్‌లో ఈగలు...
by Kodari Anjali |
జిల్లాలో నక్కలగుట్టలోని ఒక హోటల్లో మటన్ పులావ్‌లో ఈగలు రావడంతో హోటల్ నిర్వాహకులపై కస్టమర్ల ఆగ్రహం చెందారు.

X
దిశ, హన్మకొండ టౌన్: జిల్లాలో నక్కలగుట్టలోని ఒక హోటల్లో మటన్ పులావ్‌లో ఈగలు రావడంతో హోటల్ నిర్వాహకులపై కస్టమర్ల ఆగ్రహం చెందారు. హోటల్ నిర్వాహకులు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఆహార తనిఖీ అధికారులు హోటల్లో తనిఖీ చేసి హోటల్‌లో అపరిశుభ్రత, ఆహారంలో ఈగలు రావడంతో హోటల్ యజమానులకు 10వేల రూపాయల జరిమాన విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
Next Story






