గవర్నర్ చేతుల మీదుగా స‌న్మానం

by velandi.Saikiran |

గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జడ్పీహెచ్ఎస్ కడిపికొండ విద్యార్థిని మాటేటి దీక్షను సన్మానించారు.

గవర్నర్ చేతుల మీదుగా స‌న్మానం
X

దిశ హన్మకొండ టౌన్ : రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జడ్పీహెచ్ఎస్ కడిపికొండ విద్యార్థిని మాటేటి దీక్షను సన్మానించారు. మాటేటి దీక్షను జాతీయస్థాయిలో రెడ్ రిబ్బన్ క్లబ్ క్విజ్ పోటీలో ప్రథమ స్థానం పొందినందుకుగాను సన్మానం చేశారని ప్రధానోపాధ్యాయులు చుంచుకాల లింగారావు ఈ సందర్భంగా తెలిపారు.

Next Story