Medaram Jatara 2026 : సమ్మక్క రాకకు సర్వం సిద్ధం

by Taduka Kalyani |

మరికొన్ని గంటల్లో భక్తకోటి కొలిచే వనదేవత చిలకలగుట్ట నుంచి గద్దెల రాకకు సర్వం సిద్ధమైంది

Medaram Jatara 2026 : సమ్మక్క రాకకు సర్వం సిద్ధం
X

దిశ, మేడారం నెట్ వర్క్ : మరికొన్ని గంటల్లో భక్తకోటి కొలిచే వనదేవత చిలకలగుట్ట నుంచి గద్దెల రాకకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీ పూజారులు, రాష్ట్ర మంత్రి వర్గం, పోలీస్, రెవెన్యూ, దేవాదాయ ధర్మదాయ శాఖల అధికారుల బృందం చిలకలగుట్టకు చేరుకోగా ఆదివాసీ సంప్రదాయం మేరకు పూజారులు సమ్మక్కను గద్దెలపై ఉంచనున్నారు. చిలకలగుట్ట దారి పొడవునా లక్షలాది మంది భక్తులు అమ్మ వారికి స్వాగతం పలికేందుకు దారికి ఇరువైపులా వేచి చూస్తూ భక్తులు ఏటపోతులు, కోడి మొక్కులు చెల్లించి రక్తతర్పణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Next Story