- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో ఈత కొట్టిన ఈటల... (వీడియో)
దిశ, కమలాపూర్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల....Etela Rajendhar swam

X
దిశ, కమలాపూర్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని కమలాపూర్ చెరువు కట్టపై కార్యక్రమాలను నిర్వహించి చెరువులో స్నానం చేశారు. ఈ సందర్భంగా కాసేపు అలా ఈత కొట్టారు. తాను బాల్యంలో ఉన్నప్పుడు కూడా ఇదే చెరువులో ఈత కొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చెరువులోనే ఈత కొట్టాడు.
Next Story






