- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బకు వృద్దుడు మృతి
by Bhanu |
మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీకి చెందిన బడుగుల పిచ్చయ్య(63) వడదెబ్బతో మృతి చెందినట్లు తహసీల్దార్ తోట రవీందర్ తెలిపారు.

X
దిశ, మంగపేట : మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీకి చెందిన బడుగుల పిచ్చయ్య(63) వడదెబ్బతో మృతి చెందినట్లు తహసీల్దార్ తోట రవీందర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి రెండు రోజుల క్రితం పిచ్చయ్య వ్యవసాయ కూలీ పనులకు వెల్లగా వడదెబ్బకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, పంచాయతీ రెవెన్యూ సిబ్బంది తెలిపినట్లు తహసీల్దార్ తెలిపారు. వైద్యుల రిపోర్టు ఆదారంగా ప్రభుత్వానికి నివేదిక పంపి పిచ్చయ్య కుటుంబాన్ని ఆదుకోనున్నట్లు తెలిపారు.
Next Story






