- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ దెబ్బకు వ్యక్తి మృతి
by Bhanu |
జనగామ పట్టణం బీరప్ప గడ్డ కు చెందిన నేతి అంత య్య(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

X
దిశ, జనగామ : జనగామ పట్టణం బీరప్ప గడ్డ కు చెందిన నేతి అంత య్య(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. రోజువారి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన అంతయ్య అస్వస్థ తకు గురై కుప్పకూలిపోయా డు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రధాన జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
Next Story






