- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు కట్టకపోతే స్కూలుకు రావద్దు
by Ratna Kumari |
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని ఫీజు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యం చిత్ర హింసలకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని నెట్టి వేసిన స్కూల్ యాజమాన్యం ఎవ్వరికీ చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారని ఆరోపణలు వినపడుతున్నాయి. అధికారులు అండగా ఉన్నారని స్కూల్ యాజమాన్యం చెప్పడం గమనార్హం.
Next Story






