- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారలమ్మ కమింగ్ పూనకాలు లోడింగ్
by Malleboina Mahesh |
సారలమ్మ గద్దెలకు వేంచేసే సమయం దగ్గర పడుతుండడంతో శివసత్తులు శిగాలుగుతూ పూనకాలతో సారలమ్మను ఆహ్వానిస్తున్నారు.

X
దిశ, మేడారం నెట్‌వర్క్: సారలమ్మ గద్దెలకు వేంచేసే సమయం దగ్గర పడుతుండడంతో శివసత్తులు శిగాలుగుతూ పూనకాలతో సారలమ్మను ఆహ్వానిస్తున్నారు. సారలమ్మ గద్దెల మీదకు వచ్చే దారిలో జంపన్నవాగు, కన్నెపల్లిల నుంచి శివసత్తులు లక్ష్మీదేవరలను ఆవహించి ఊరేగింపుగా బయలు దేరుతున్నారు. దారి పొడవునా భక్తులు సారలమ్మ కు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో పోలీస్ బలగాలు సారలమ్మ ఆగమనానికి సిద్దమవుతున్నారు. ఈ మేరకు అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story






