- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ఎమ్మెల్యే మురళినాయక్ తండ్రిని పరామర్శించిన డీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నూరు విజయలక్ష్మీ
ఎమ్మెల్యే మురళినాయక్ తండ్రిని పరామర్శించిన డీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నూరు విజయలక్ష్మీ
by Ratna Kumari |
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మహబూబాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ విజయలక్ష్మీ.

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మహబూబాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ విజయలక్ష్మీ. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని.. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆమె వెంట మంగ్య నాయక్, మండ రేణుక సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సత్య మనోరమ్మ, పొన్నబోయిన మాధవి ఉన్నారు.
Next Story






