- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
by velandi.Saikiran |
కొత్తగూడ మండలంలోని లాడాయిగడ్డ గ్రామంలో పిడుగు పడటంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది.

X
దిశ, కొత్తగూడ: కొత్తగూడ మండలంలోని లాడాయిగడ్డ గ్రామంలో పిడుగు పడటంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది. గ్రామానికి చెందిన బీరవెల్లి సుదర్శన్ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడ్డ సమయంలో పిడుగు పడింది. పిడుగు తీవ్రతకు చెట్టు పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు, పొగలు ఎగసిపడగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Next Story






