మృతుడి కుటుంబానికి సిఐ పరామర్శ

by velandi.Saikiran |

చిట్యాల మండల కేంద్రంలో బుర్ర రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం చిట్యాల సిఐ దగ్గు మల్లేష్,

మృతుడి కుటుంబానికి సిఐ పరామర్శ
X

దిశ, చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో బుర్ర రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం చిట్యాల సిఐ దగ్గు మల్లేష్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి మృతుని కుమారులు, చక్రపాణి, దేవేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రఘు, నాగరాజు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Next Story