- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ టోర్నీకి సీఐ శ్రీనివాస్ ఎంపిక
by S Gopi |
షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్.... CI Srinivas selected for All India Police Badminton Tournament

X
దిశ, మహబూబాబాద్ టౌన్: షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2022 క్రీడోత్సవాలకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ ఎంపికయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పర్ లోయర్, ట్రాక్ టీ-షర్ట్ మరియు షూస్ అందించి అభినందించారు. తెలంగాణ పోలీస్ శాఖ తరుపున ఎంపికై చండిఘడ్ లో ఈ నెల 20 నుండి 26 వరకు జరగనున్న అల్ ఇండియా పోలీస్ క్రీడోత్సవాలలో సీఐ శ్రీనివాస్ పాల్గొననున్నారు.
Next Story






