- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CEIR పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ..
by Taduka Kalyani |
ఓ వ్యక్తి పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు CEIR పోర్టల్ సహాయంతో ద్వారా కనుగొని బాధితుడికి సెల్ ఫోన్ ను అప్పగించారు.

X
దిశ, కాటారం: ఓ వ్యక్తి పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు CEIR పోర్టల్ సహాయంతో ద్వారా కనుగొని బాధితుడికి సెల్ ఫోన్ ను అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాకేష్, కాటారంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గోదావరిఖని వెళుతుండగా మార్గం మధ్యలో సెల్ ఫోన్ పోయింది.
బాధితుడు పోలీసుల సహాయంతో CEIR పోర్టల్ ద్వారా వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పొందుపరచగా గంటల వ్యవధిలోనే కాటారం పోలీసులు సెల్ ఫోన్ ను కనుగొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జె. సురేందర్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడు రాకేశ్ కు సెల్ ఫోన్ ను అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాసులు, కాటారం డీఎస్పీ జి. రాంమోహన్ రెడ్డి, సీఐ రంజిత్ రావు, సబ్ ఇన్ స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






