మహిళ దారుణ హత్య..

by Kodari Anjali |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన రజిత దారుణ హత్యకు గురైంది.

మహిళ దారుణ హత్య..
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన రజిత (36) దారుణ హత్యకు గురైంది. నిద్రలో ఉండగానే మెడపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భర్తే హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story