- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రంలో దారుణ హత్య..అత్త మామలపైనే అనుమానాలు !
by velandi.Saikiran |
కేసముద్రంలో దారుణ హత్య జరిగింది.

X
దిశ, కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత అల్లుడు నరేష్‌ను అతని అత్తమామలు కంకల కుమారస్వామి, కళమ్మ హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, నరేష్ భార్య అనూషకు సంబంధించి ఓ వివాదం రాజుకుంది. ఈ తరుణంలోనే నరేష్, అత్తమామలకు ఘర్షణ జరిగింది. ఇంతలోనే నరేష్ హత్య జరిగింది. దీంతో అత్తమామలు కంకల కుమారస్వామి, కళమ్మ హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- murder
- Kesamudram
Next Story






