- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకోం
by velandi.Saikiran |
బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత నష్టం కలిగిస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలి

X
దిశా, పరకాల; బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత నష్టం కలిగిస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ అధినేత కేసిఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు లపై అనుచిత వ్యాఖ్యలు కవిత చేసిన వాక్యాలు సబబు కాదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు వెన్నంటూ ఉంటూ అభివృద్ధి చేశాడని తెలిపారు. హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోవడం చాలా దారుణమని అన్నారు. పార్టీ అధినేత కేసిఆర్ తో పాటు హరీష్ రావు కు అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా కవిత తను చేసిన వ్యాఖ్యలను పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీ విచ్చిన్నం చేయాలని చూస్తే మాత్రం అందుకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు దీటుగా సమాధానం చెప్తారని హెచ్చరించారు.
Next Story






