- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > వర్ధన్నపేట కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. ఇద్దరు ఎంపీటీసీలు బీఆర్ఎస్‌లో చేరిక
వర్ధన్నపేట కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. ఇద్దరు ఎంపీటీసీలు బీఆర్ఎస్‌లో చేరిక
పోలింగ్ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయాలు రోజు

X
దిశ, వర్ధన్నపేట: పోలింగ్ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.గురువారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ ఎంపీటీసీ మాలోత్ కాంతమ్మ-లాలూ , గోపనపల్లి ఎంపీటీసీ సురం రమేష్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఆరూరి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లో సమన్వయ లోపం తోనే ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పార్టీ ని బీఆర్ఎస్ లో చేరుతున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.
Next Story






