- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి మున్సిపల్ చైర్మన్ గా బానోతు సునీత
నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్ గా రెండో వార్డు కౌన్సిలర్ బానోతు సునీత, వైస్ చైర్మన్ గా 13 వ వార్డు కౌన్సిలర్ అల్లం రమ ఎన్నికయ్యారు.

X
దిశ, కేసముద్రం : నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్ గా రెండో వార్డు కౌన్సిలర్ బానోతు సునీత, వైస్ చైర్మన్ గా 13 వ వార్డు కౌన్సిలర్ అల్లం రమ ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల అధికారి, పీడీ మధుసూదన్ రావు, ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ల సమక్షంలో మొదట నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి డీఆర్డీపీడీ మధుసూదన్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కోసం ఎన్నిక నిర్వహించారు. ఎంపీ ఓటు తో కాంగ్రెస్ చైర్మన్ పదవీని దక్కించుకుంది.
Next Story






