- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న బండ్ల గణేష్
by Jakkula.Mamatha |
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని పరామర్శించి బాలుడి కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. బాలుడు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Next Story






