- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్..
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సామాజిక యువ నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ శుక్రవారం పాలకుర్తి క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పెద్దమడూర్ వాగు పై బ్రిడ్జి సాంక్షన్ చేసినందుకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చనందించి శాలువా కప్పి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, పాలకుర్తి (దేవరుప్పుల) : బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సామాజిక యువ నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ శుక్రవారం పాలకుర్తి క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పెద్దమడూర్ వాగు పై బ్రిడ్జి సాంక్షన్ చేసినందుకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చనందించి శాలువా కప్పి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
11వ తేదీన పెద్దమడూరు గ్రామంలో వాగు పై నిర్మించే బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామఇంచార్జ్ తీగల సత్తయ్య గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల ఉమేష్, రైతు కోఆర్డినేటర్ ఆకవరం పెద్దారెడ్డి ఎంపీటీసీ పానుగంటి గిరి గ్రామ పార్టీ అధ్యక్షుడు బండ రాములు, ఉప సర్పంచ్ మానుపాటి వెంకటేష్ మరియు చంద్రగిరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.






